ఇపుడు మీ 'బ్లాగు' పుస్తక రూపంలో....

తెలుగు బ్లాగర్లకు స్వాగతం..

కానుకగాబ్లాగు పుస్తకం 

మీరెంతో అపురూపంగా మొదలుపెట్టిన బ్లాగును ఇపుడు పుస్తకం రూపంలో చూసుకోండి.
అమ్మా నాన్నలకి, అమ్మమ్మా తాతయ్యలకీ, మారుమూల పల్లెలో వున్న చిన్ననాటి మిత్రులకీ కానుకగా పంపండి.  

ప్రింట్‌ బుక్‌గా మీ బ్లాగు 

ప్రింట్‌ బుక్‌గా మీ బ్లాగు
5.5 బై 8.5 అంగుళాల సైజులో 68 పేజీలు లేదా అంతకంటే తక్కువ పేజీలలో పుస్తకంగా ప్రచురిస్తాం.
లోపలి పేజీలను బ్లాక్‌ అండ్‌ వైట్‌లోను, కవర్‌ పేజీని రంగుల్లోను ముద్రిస్తాం.
లోపలి పేజీల లే అవుట్‌, టైటిల్‌ పేజీ డిజైన్‌ మేమే చేస్తాం.
లోపల పేజీలలో బొమ్మలు, ఫోటోలు లేకుండా ప్రింట్‌ చేయటం జరుగుతుంది.
ప్రింట్‌ అయిన పుస్తకం 5 కాపీలను మీకు పంపుతాం.
పుస్తకాలను రిజిస్టర్డ్‌ పార్శిల్‌ ద్వారా పోస్ట్‌లో మీకు పంపుతాం. 

ఇబుక్‌గా మీ పుస్తకం! 

మీ బ్లాగ్‌ పోస్ట్‌లను 'పేజ్‌ ఫ్లిప్పింగ్‌' ఇబుక్‌ రూపంలోకి మారుస్తాం. 
68 లేదా అంతకంటే తక్కువ పేజీలలో ఇబుక్‌ రూపంలోకి మార్చుతాం.
లోపలి పేజీలు బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, కవర్‌ పేజీ రంగుల్లో వుంటుంది.
లోపలి పేజీల లే అవుట్‌, టైటిల్‌ పేజీ డిజైన్‌ మేమే చేస్తాం.
లోపల పేజీలలో మీ బ్లాగులో పోస్టులతో పాటు వుండే బొమ్మలు, ఫోటోలు కూడా జత చేస్తాం.
ఇబుక్‌ ను కాంపాక్ట్‌ డిస్క్‌ (సి.డి.)లో కొరియర్‌ లేదా రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతాం. 

మీరేం చేయాలి? 

మీ బ్లాగు బ్లాగ్‌స్పాట్‌ (బ్లాగర్‌) లేదా వర్డ్‌ప్రెస్‌లో ఉండాలి.
మీ బ్లాగు అడ్రస్‌ (యుఆర్‌ఎల్‌) తెలియజేయాలి. 
బ్లాగ్‌ ఎక్స్‌ఎంఎల్‌ ఫైల్‌ను మాకు పంపాలి.
ఈ ఫైల్‌ను ఎలా మీ బ్లాగ్‌ నుంచి ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
వర్డ్‌ప్రెస్‌ : https://en.support.wordpress.com/export/ 
బ్లాగర్‌ : https://support.google.com/blogger/answer/97416?hl=en 

 

బ్లాగ్‌ బుక్‌ 

3999రూపాయలు   

 • బ్లాగ్‌ పోస్ట్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేయటం
  లోపల పేజీల లే అవుట్‌
  టైటిల్‌ పేజీ డిజైన్‌
  5 ప్రింట్‌ కాపీలు
  పోస్టేజీ / కొరియర్‌ ఛార్జీలు 

ఆర్డర్‌ 


బ్లాగ్‌ ఇ-బుక్‌ 

3999రూపాయలు   

 • బ్లాగ్‌ పోస్ట్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేయటం
  లోపల పేజీల లే అవుట్‌
  టైటిల్‌ పేజీ డిజైన్‌
  ఇబుక్‌ డిజైన్‌
  ఇ-బుక్‌ సి.డి
  పోస్టేజీ / కొరియర్‌ ఛార్జీలు 

ఆర్డర్‌

ప్రింట్‌ బుక్‌ + ఇ బుక్‌ 

6999రూపాయలు   

 • బ్లాగ్‌ పోస్ట్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేయటం
  లోపల పేజీల లే అవుట్‌
  టైటిల్‌ పేజీ డిజైన్‌
  5 ప్రింట్‌ కాపీలు ప్లస్‌ ఇబుక్‌ సి.డి
  పోస్టేజీ / కొరియర్‌ ఛార్జీలు 

ఆర్డర్‌

అదనంగా కాపీలు కావాలంటే? 

1200రూపాయలు   

 • ప్రింట్‌ ఆన్‌ డిమాండ్‌
  ప్రింట్‌ పుస్తకాలు 5 కాపీలు
  పోస్టేజీ / కొరియర్‌ ఛార్జీలతో కలిపి  

ఆర్డర్‌

చలం సాహిత్యం ఉచితం 

 రైటర్‌ చలం డాట్‌ కామ్‌ సౌజన్యంతో .....

ఉచితం

ప్రింట్‌ బుక్‌ + ఇ బుక్‌ తీసుకొనేవారికి 'చలం ఉత్తరాలు' - 4 పుస్తకాల సెట్‌, 'చలం సమగ్ర సాహిత్యం' పుస్తకం ఉచితం 
బ్లాగ్‌ ఇ-బుక్‌ ఆర్డర్‌ చేసే వారికి 'చలం ఉత్తరాలు' - 2 పుస్తకాల సెట్‌ ఉచితం
ప్రింట్‌ బుక్‌ ఆర్డర్‌ చేసే వారికి 'చలం సమగ్ర సాహిత్యం' పుస్తకం ఉచితం
పుస్తకాల వివరాలకు చలం  వెబ్‌సైట్‌ చూడండి.  

ఎలా చెల్లించవచ్చు? 

ఏ బ్యాంకు నుంచి అయినా నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఇఎఫ్‌టి) ద్వారా డిజిటల్‌ స్కూల్‌ కరెంటు అకౌంటులో నేరుగా డబ్బు జమ చేయవచ్చు. 
అకౌంటు పేరు : డిజిటల్‌ స్కూల్‌
కరెంటు అకౌంటు నెంబరు : 6158436158
బ్యాంకు : ఇండియన్‌ బ్యాంక్‌, సీతంపేట, విశాఖపట్నం
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ : IDIB000S118
ఎంఐసిఆర్‌ కోడ్‌ : 530019003

లేదా
నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించవచ్చు. 

శాంపుల్‌ కాపీ చూడాలంటే?

మేము ప్రచురించే శాంపుల్‌ కాపీ ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకొంటే, రూ.150 రూపాయలను చెల్లించి, రిజిస్టర్డ్‌ బుక్‌ పోస్ట్‌లో కాపీని పొందవచ్చు.  ఆర్డర్‌ శాంపుల్‌  లింక్‌పై క్లిక్‌ చేసి (యజమానులు కాదు సేవకులు) పుస్తకాన్ని ఎంచుకోవాలి.

 

నియమ నిబంధనలు 

నియమ నిబంధనలు 

ఈ ఛార్జీలు భారతదేశంలో వున్న షిప్పింగ్‌ అడ్రస్‌లకు మాత్రమే వర్తిస్తాయి. 
విదేశాలకు షిప్పింగ్‌ ఛార్జీలు అదనం.
పుస్తకంలోని పేజీల గరిష్ట పరిమితి 68.
బ్లాగులో టెక్ట్స్‌ లే అవుట్‌ అయిన తర్వాత 68 పేజీలకు మించేటట్లయితే, పాత పోస్టులను తొలగించటం జరుగుతుంది.
బ్లాగులో తక్కువ పోస్టులు వుండి. లే అవుట్‌ తర్వాత పేజీల సంఖ్య 68 కంటే తక్కువ వున్నప్పుడు, తక్కువ పేజీలతో పుస్తకాన్ని ముద్రించటం జరుగుతుంది.
మీ బ్లాగులోని కంటెంట్‌, చిత్రాలు, ఫోటోల వంటి వాటి కాపీరైట్‌ మీదేనని, లేదా తగిన అనుమతి మీకు వుందని మీరు అంగీకరించిన తర్వాత మాత్రమే పుస్తకాలను ప్రింట్‌ చేయటం లేదా ఇబుక్‌గా మార్చటం జరుగుతుంది. 

Contact

Feel Free to contact us..

Phone

Ph: 91 9440994244

Email

digitalschool.in@gmail.com